యాకోబు 2:19
యాకోబు 2:19 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు. ఆలాగు నమ్ముట మంచిదే; దయ్యములును నమ్మి వణకుచున్నవి.
షేర్ చేయి
Read యాకోబు 2యాకోబు 2:19 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముతున్నావు అది మంచిదే. దయ్యాలు కూడా నమ్మి వణుకుతాయి.
షేర్ చేయి
Read యాకోబు 2యాకోబు 2:19 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
దేవుడు ఒక్కడే అని నువ్వు నమ్ముతున్నావు సరే. కానీ దయ్యాలు కూడా అదే నమ్ముతున్నాయి. నమ్మి గడగడా వణుకుతున్నాయి.
షేర్ చేయి
Read యాకోబు 2