యాకోబు 2:26
యాకోబు 2:26 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ప్రాణములేని శరీరమేలాగు మృతమో ఆలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము.
షేర్ చేయి
Read యాకోబు 2యాకోబు 2:26 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
ప్రాణం లేనప్పుడు శరీరం మరణించినట్లు క్రియలు లేనప్పుడు విశ్వాసం కూడా మరణిస్తుంది.
షేర్ చేయి
Read యాకోబు 2యాకోబు 2:26 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ప్రాణం లేని శరీరం ఎలా మృతమో, అలాగే క్రియలు లేని విశ్వాసం కూడా మృతమే.
షేర్ చేయి
Read యాకోబు 2