యాకోబు 3:13
యాకోబు 3:13 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
మీలో జ్ఞాన వివేకములుగలవాడెవడు? వాడు జ్ఞానముతోకూడిన సాత్వికముగలవాడై, తన యోగ్య ప్రవర్తనవలన తన క్రియలను కనుపరచవలెను.
షేర్ చేయి
Read యాకోబు 3యాకోబు 3:13 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
మీలో జ్ఞానం, గ్రహింపు కలవారు ఎవరు? జ్ఞానం వలన వచ్చిన సహనంతో మీ పనులు చేయబడ్డాయని మీ మంచి జీవితం ద్వారా చూపించాలి.
షేర్ చేయి
Read యాకోబు 3యాకోబు 3:13 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మీలో, జ్ఞానం, గ్రహింపు ఉన్నవాడు ఎవడు? అలాటివాడు జ్ఞానంతో కూడిన తగ్గింపులో తన క్రియల మూలంగా తన మంచి ప్రవర్తన చూపించాలి.
షేర్ చేయి
Read యాకోబు 3యాకోబు 3:13 పవిత్ర బైబిల్ (TERV)
జ్ఞానవంతులు, విజ్ఞానవంతులు మీలో ఎవరైనా ఉన్నారా? అలాగైతే వాళ్ళను సత్ప్రవర్తనతో, వినయంతో కూడుకొన్న విజ్ఞానంతో సాధించిన కార్యాల ద్వారా చూపమనండి.
షేర్ చేయి
Read యాకోబు 3