యాకోబు 3:16
యాకోబు 3:16 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఏలయనగా, మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచకార్యమును ఉండును.
షేర్ చేయి
Read యాకోబు 3యాకోబు 3:16 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
ఎక్కడైతే అసూయ, స్వార్థపూరితమైన దురాశలు ఉంటాయో అక్కడ ప్రతి విధమైన అక్రమాలు దుర్మార్గాలు ఉంటాయి.
షేర్ చేయి
Read యాకోబు 3యాకోబు 3:16 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఎక్కడైతే అసూయ, శత్రుభావం ఉంటాయో, అక్కడ గందరగోళం, ప్రతి విధమైన కిరాతకం ఉంటాయి.
షేర్ చేయి
Read యాకోబు 3