యాకోబు 3:17
యాకోబు 3:17 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అయితే పైనుండివచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరముతోను మంచి ఫలములతోను నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణయైనను లేనిదియునై యున్నది.
షేర్ చేయి
Read యాకోబు 3యాకోబు 3:17 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
పైనుండి వచ్చిన జ్ఞానం మొదట స్వచ్ఛంగా ఉంటుంది, తర్వాత శాంతికరంగా, సహనంతో, లోబడేదానిగా, దయతో నిండుకొని మంచి ఫలాలను కలిగి, పక్షపాతం కాని మోసం కాని లేనిదై ఉంటుంది.
షేర్ చేయి
Read యాకోబు 3