యిర్మీయా 29:13
యిర్మీయా 29:13 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
మీరు నన్ను వెదకినప్పుడు, మీ పూర్ణహృదయంతో నన్ను వెదికినప్పుడు నన్ను కనుగొంటారు.
షేర్ చేయి
చదువండి యిర్మీయా 29యిర్మీయా 29:13 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మీరు పూర్ణమనస్సుతో నన్ను అన్వేషిస్తారు కాబట్టి, నన్ను కనుగొంటారు.
షేర్ చేయి
చదువండి యిర్మీయా 29యిర్మీయా 29:13 పవిత్ర బైబిల్ (TERV)
మీరు నా కొరకు అన్వేషిస్తారు. మీరు మీ హృదయ పూర్వకంగా నా కొరకు వెదకితే, మీరు నన్ను కనుగొంటారు.
షేర్ చేయి
చదువండి యిర్మీయా 29