యిర్మీయా 31:25
యిర్మీయా 31:25 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
అలసినవారికి అలసట తీరుస్తాను, అలసిన వారి ఆశను తృప్తిపరుస్తాను.”
షేర్ చేయి
చదువండి యిర్మీయా 31యిర్మీయా 31:25 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఎందుకంటే అలసినవాళ్ళు తాగడానికి నీళ్ళిస్తాను. దప్పికతో బాధపడుతున్న వాళ్ళందరి కడుపు నింపుతాను.”
షేర్ చేయి
చదువండి యిర్మీయా 31యిర్మీయా 31:25 పవిత్ర బైబిల్ (TERV)
బలహీనులకు, అలసిపోయిన ప్రజలకు నేను విశ్రాంతిని, బలాన్ని ఇస్తాను. దుఃఖిస్తున్న వారి కోరికను తీరుస్తాను.”
షేర్ చేయి
చదువండి యిర్మీయా 31