యిర్మీయా 33:3
యిర్మీయా 33:3 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
‘నాకు మొరపెట్టు, నేను నీకు జవాబు ఇస్తాను, నీకు తెలియని, నీవు పరిశోధించలేని గొప్ప విషయాలను నీకు చెప్తాను.’
షేర్ చేయి
Read యిర్మీయా 33యిర్మీయా 33:3 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నాకు మొర పెట్టు, అప్పుడు నేను నీకు జవాబిస్తాను. నువ్వు గ్రహించలేని గొప్ప సంగతులు, నీకు అర్థం కాని మర్మాలు నీకు వివరిస్తాను.
షేర్ చేయి
Read యిర్మీయా 33