యోహాను 1:29
యోహాను 1:29 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
మరుసటిరోజు యోహాను యేసు తన దగ్గరకు రావడం చూసి, “చూడండి, లోక పాపాన్ని మోసుకొనిపోయే దేవుని గొర్రెపిల్ల!
షేర్ చేయి
చదువండి యోహాను 1యోహాను 1:29 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మరుసటిరోజు యేసు యోహాను దగ్గరికి వచ్చాడు. ఆయనను చూసి యోహాను ఇలా అన్నాడు, “చూడండి, లోకపాపాన్ని తీసివేసే దేవుని గొర్రెపిల్ల!
షేర్ చేయి
చదువండి యోహాను 1యోహాను 1:29 పవిత్ర బైబిల్ (TERV)
మరుసటి రోజు యోహాను యేసు తన వైపురావటం చూసి, “అదిగో! దేవుని గొఱ్ఱెపిల్ల! ఆయన ప్రజల పాపాలను తన మీద వేసుకొంటాడు.
షేర్ చేయి
చదువండి యోహాను 1