యోహాను 11:11
యోహాను 11:11 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఆయన యీ మాటలు చెప్పిన తరువాత–మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు; అతని మేలుకొలుప వెళ్లుచున్నానని వారితో చెప్పగా
షేర్ చేయి
Read యోహాను 11యోహాను 11:11 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
యేసు ఈ సంగతులు వారితో చెప్పిన తర్వాత, ఆయన ఇంకా వారితో, “మన స్నేహితుడు లాజరు నిద్రపోతున్నాడు, కనుక నేను అతన్ని లేపడానికి వెళ్తున్నాను” అని అన్నారు.
షేర్ చేయి
Read యోహాను 11