యోహాను 11:4
యోహాను 11:4 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
యేసు అది విని–యీ వ్యాధి మరణముకొరకు వచ్చినదికాదు గాని దేవుని కుమారుడు దానివలన మహిమ పరచబడునట్లు దేవుని మహిమకొరకు వచ్చినదనెను.
షేర్ చేయి
Read యోహాను 11యోహాను 11:4 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
యేసు అది విని, “ఈ అనారోగ్యం చావుకు దారి తీయదు. కానీ దేవుని కుమారునికి మహిమ కలిగేలా దేవుని మహిమ పరచడానికే వచ్చింది” అని అన్నారు.
షేర్ చేయి
Read యోహాను 11