యోహాను 12:13
యోహాను 12:13 పవిత్ర బైబిల్ (TERV)
వాళ్ళు ఖర్జూరపు మట్టల్ని పట్టుకొని, “హోసన్నా! ప్రభూవు పేరిట వచ్చిన ఇశ్రాయేలు రాజు ధన్యుడు!” అని కేకలు వేస్తూ ఆయన్ని కలవటానికి వచ్చారు.
షేర్ చేయి
Read యోహాను 12యోహాను 12:13 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఖర్జూరపుమట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి –జయము, ప్రభువు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలురాజు స్తుతింపబడునుగాక అని కేకలువేసిరి.
షేర్ చేయి
Read యోహాను 12యోహాను 12:13 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
వారు ఖర్జూరపు మట్టలు తీసుకుని, “హోసన్నా!” “ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక!” “ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక!” అని కేకలువేస్తూ ఆయనను కలవడానికి వెళ్లారు.
షేర్ చేయి
Read యోహాను 12