యోహాను 15:2
యోహాను 15:2 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
నాలో ఫలించని ప్రతి తీగెను ఆయన కత్తిరించి పారవేస్తాడు. ఫలించే ప్రతితీగె అధికంగా ఫలించడానికి ఆయన దానిని కత్తిరించి సరిచేస్తాడు.
షేర్ చేయి
Read యోహాను 15యోహాను 15:2 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నాలో ఫలించని ప్రతి కొమ్మనూ ఆయన తీసేస్తాడు. పళ్ళు కాసే ప్రతి కొమ్మ ఇంకా ఎక్కువ పళ్ళు కాసేలా దాన్ని కత్తిరించి సరిచేస్తాడు.
షేర్ చేయి
Read యోహాను 15