యోహాను 16:20
యోహాను 16:20 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును; మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
షేర్ చేయి
Read యోహాను 16యోహాను 16:20 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
నేను మీతో ఖచ్చితంగా చెప్తున్నాను, మీరు ఏడుస్తూ దుఃఖిస్తున్న సమయంలో ఈ లోక ప్రజలు సంతోషిస్తారు. మీకు దుఃఖం కలుగుతుంది, కాని మీ దుఃఖం సంతోషంగా మారుతుంది.
షేర్ చేయి
Read యోహాను 16