యోహాను 19:17
యోహాను 19:17 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
యేసు తన సిలువను తానే మోసుకొని కపాల స్థలం అనే చోటికి తీసుకువెళ్లారు. హెబ్రీ భాషలో ఆ స్థలానికి “గొల్గొతా” అని పేరు.
షేర్ చేయి
Read యోహాను 19యోహాను 19:17 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
తన సిలువ తానే మోసుకుంటూ బయటకు వచ్చి, ‘కపాల స్థలం’ అనే ప్రాంతానికి వచ్చాడు. హెబ్రీ భాషలో ఆ స్థలానికి ‘గొల్గొతా’ అని పేరు.
షేర్ చేయి
Read యోహాను 19