యోహాను 19:2
యోహాను 19:2 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
సైనికులు ముళ్ళతో ఒక కిరీటాన్ని అల్లి ఆయన తల మీద పెట్టారు. ఆయనకు ఊదారంగు వస్త్రాన్ని తొడిగించి
షేర్ చేయి
Read యోహాను 19యోహాను 19:2-3 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
సైనికులు ముళ్ళతో కిరీటం అల్లి, ఆయన తలమీద పెట్టి ఊదారంగు వస్త్రం ఆయనకు తొడిగించి ఆయన దగ్గరికి వచ్చి, “యూదుల రాజా, జయహో,” అని చెప్పి ఆయనను అర చేతులతో కొట్టారు.
షేర్ చేయి
Read యోహాను 19