యోహాను 7:18
యోహాను 7:18 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెదకును గాని తన్ను పంపినవాని మహిమను వెదకువాడు సత్యవంతుడు, ఆయనయందు ఏ దుర్నీతియులేదు.
షేర్ చేయి
Read యోహాను 7యోహాను 7:18 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
సొంతగా మాట్లాడేవాడు తన ఘనత కొరకే అలా చేస్తాడు, కాని తనని పంపినవాని ఘనత కొరకు చేసేవాడు సత్యవంతుడు; ఏ అబద్ధానికి అతనిలో చోటు ఉండదు.
షేర్ చేయి
Read యోహాను 7