యోబు 1:1
యోబు 1:1 పవిత్ర బైబిల్ (TERV)
ఊజు దేశంలో ఒక మంచి మనిషి జీవించాడు. అతని పేరు యోబు. యోబు మంచివాడు, నమ్మక మైనవాడు. యోబు తన జీవితాంతము దేవుని ఆరాధించాడు. యోబు చెడు క్రియలకు దూరంగా ఉండేవాడు.
షేర్ చేయి
Read యోబు 1యోబు 1:1 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యు డుండెను. అతడు యథార్థవర్తనుడును, న్యాయవంతుడునై దేవునియందు భయభక్తులుకలిగి చెడుతనము విసర్జించినవాడు.
షేర్ చేయి
Read యోబు 1