యోబు 12:10
యోబు 12:10 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
జీవం ఉన్న సమస్త ప్రాణులు, సమస్త మానవకోటి ఆత్మలు ఆయన ఆధీనంలో ఉన్నాయి.
షేర్ చేయి
Read యోబు 12యోబు 12:10 పవిత్ర బైబిల్ (TERV)
బ్రతికి ఉన్న ప్రతి జంతువూ శ్వాస పీల్చే ప్రతి మనిషీ దేవుని శక్తి క్రిందనే.
షేర్ చేయి
Read యోబు 12