యోబు 12:13
యోబు 12:13 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అయితే దేవునికి జ్ఞానం, బల ప్రభావాలు ఉన్నాయి. ఆలోచనా, వివేకమూ ఆయనకు ఉన్నాయి.
షేర్ చేయి
Read యోబు 12యోబు 12:13 పవిత్ర బైబిల్ (TERV)
జ్ఞానం, బలం దేవునికి చెందుతాయి. మంచి సలహా మరియు గ్రహింపు ఆయనవే.
షేర్ చేయి
Read యోబు 12