యోబు 22:27
యోబు 22:27 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
నీవు ఆయనకు ప్రార్థనచేయగా ఆయన నీ మనవి నాలకించును నీ మ్రొక్కుబళ్లు నీవు చెల్లించెదవు.
షేర్ చేయి
Read యోబు 22యోబు 22:27 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నువ్వు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకిస్తాడు. నీ మొక్కుబళ్లు నువ్వు చెల్లిస్తావు.
షేర్ చేయి
Read యోబు 22