యోబు 27:6
యోబు 27:6 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
నా నీతిని విడువక గట్టిగా పట్టుకొందును నా ప్రవర్తన అంతటి విషయములో నా హృదయము నన్ను నిందింపదు.
షేర్ చేయి
Read యోబు 27యోబు 27:6 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నా నీతిని గట్టిగా పట్టుకుంటాను. నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయం నన్ను నిందించదు.
షేర్ చేయి
Read యోబు 27