యోబు 35:8
యోబు 35:8 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
నీవంటి మనుష్యునికే నీ చెడుతనపు ఫలము చెందును నరులకే నీ నీతి ఫలము చెందును.
షేర్ చేయి
Read యోబు 35యోబు 35:8 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నువ్వు మనిషివి కాబట్టి నీ కీడు ఏమైనా మనిషికే తగులుతుంది. నీ నీతి ఫలం ఏదైనా మనుషులకే దక్కుతుంది.
షేర్ చేయి
Read యోబు 35