యోబు 5:8-9
యోబు 5:8-9 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అయితే నేను దేవుని నాశ్రయించుదును. దేవునికే నా వ్యాజ్యెమును అప్పగించుదును. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు.
షేర్ చేయి
Read యోబు 5యోబు 5:8-9 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
“ఒకవేళ నేనే నువ్వైతే, నేను దేవునికే మొరపెడతాను; ఆయన ఎదుట నా వాదన చెప్పుకుంటాను. పరిశోధించలేని మహాకార్యాలను లెక్కించలేని అద్భుత క్రియలను ఆయన చేస్తారు.
షేర్ చేయి
Read యోబు 5