యెహోషువ 14:11 - Compare All Versions
యెహోషువ 14:11 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
మోషే నన్ను బయటకు పంపిన రోజు ఎంత బలంగా ఉన్నానో ఈ రోజు కూడా అంతే బలంగా ఉన్నాను; నేను అప్పటిలాగే ఇప్పుడు కూడా యుద్ధానికి వెళ్లడానికి చాలా శక్తివంతంగా ఉన్నాను.
షేర్ చేయి
యెహోషువ 14 TSAయెహోషువ 14:11 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
మోషే నన్ను యుద్ధం చేయడానికీ పంపినప్పుడు నాకెంత బలముందో ఈ రోజు కూడా అంత బలం ఉంది. యుద్ధం చేయడానికీ రావడానికీ పోవడానికీ నాకు ఎప్పటిలాగా బలముంది.
షేర్ చేయి
యెహోషువ 14 IRVTELయెహోషువ 14:11 TERV (పవిత్ర బైబిల్)
మోషే నన్ను బయటకు పంపించిన నాడు నేను ఎంత బలంగా ఉన్నానో ఇప్పుడూ అంతే బలంగా ఉన్నాను. అప్పటిలాగే పోరాడేందుకు ఇప్పుడూ నేను సిద్ధంగా ఉన్నాను.
షేర్ చేయి
యెహోషువ 14 TERVయెహోషువ 14:11 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
మోషే నన్ను పంపిననాడు నాకెంత బలమో నేటివరకు నాకంత బలము. యుద్ధముచేయుటకుగాని వచ్చుచు పోవుచునుండుటకుగాని నాకెప్పటియట్లు బల మున్నది.
షేర్ చేయి
యెహోషువ 14 TELUBSI