యెహోషువ 21:45 - Compare All Versions

యెహోషువ 21:45 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

ఇశ్రాయేలీయులకు యెహోవా చేసిన మంచి వాగ్దానాలలో నెరవేరకుండా ఒక్కటి కూడా లేదు; ప్రతి ఒక్కటి నెరవేరింది.

షేర్ చేయి
యెహోషువ 21 TSA

యెహోషువ 21:45 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

యెహోవా ఇశ్రాయేలీయులకు ఇచ్చిన మాటలన్నిటిలో ఏదీ తప్పలేదు, అన్నీ నెరవేరాయి.

షేర్ చేయి
యెహోషువ 21 IRVTEL

యెహోషువ 21:45 TERV (పవిత్ర బైబిల్)

ఇశ్రాయేలు ప్రజలకు యెహోవా చేసిన ప్రతి వాగ్దానాన్నీ ఆయన నెరవేర్చాడు. నెరవేరని వాగ్దానాలంటూ ఏమీ లేవు. ప్రతి వాగ్దానం నిజమయింది.

షేర్ చేయి
యెహోషువ 21 TERV