యెహోషువ 23:8 - Compare All Versions

యెహోషువ 23:8 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

అయితే మీరు ఇప్పటివరకు ఉన్నట్లే మీ దేవుడైన యెహోవాను గట్టిగా పట్టుకుని ఉండాలి.

షేర్ చేయి
యెహోషువ 23 TSA

యెహోషువ 23:8 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

దానికి బదులు, మీరు యిప్పటి వరకూ ఉన్నట్టు మీ దేవుడైన యెహోవాను హత్తుకుని ఉండండి.

షేర్ చేయి
యెహోషువ 23 IRVTEL

యెహోషువ 23:8 TERV (పవిత్ర బైబిల్)

మీ దేవుడైన యెహోవాను వెంబడించటం మీరు కొనసాగించాలి. గతంలో మీరు ఇలా చేసారు. ఇలాగే మీరు చేస్తూ ఉండాలి.

షేర్ చేయి
యెహోషువ 23 TERV

యెహోషువ 23:8 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

మీరు నేటివరకు చేసినట్లు మీ దేవుడైన యెహోవాను హత్తుకొని యుండవలెను.

షేర్ చేయి
యెహోషువ 23 TELUBSI