యెహోషువ 24:16 - Compare All Versions

యెహోషువ 24:16 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

అప్పుడు ప్రజలు ఇలా జవాబిచ్చారు, “యెహోవాను విడిచిపెట్టి ఇతర దేవతలను సేవించడం మాకు దూరమవును గాక!

షేర్ చేయి
యెహోషువ 24 TSA

యెహోషువ 24:16 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

అందుకు ప్రజలు ఇలా జవాబిచ్చారు. “యెహోవాను విసర్జించి ఇతర దేవుళ్ళను ఎన్నడూ సేవించం.

షేర్ చేయి
యెహోషువ 24 IRVTEL

యెహోషువ 24:16 TERV (పవిత్ర బైబిల్)

అప్పుడు ప్రజలు ఇలా జవాబిచ్చారు, “లేదు, యెహోవాను అనుసరించటం మేము ఎన్నటికీ మానము. ఇక ఇతర దేవుళ్లను ఎన్నటికి మేము సేవించము.

షేర్ చేయి
యెహోషువ 24 TERV

యెహోషువ 24:16 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

అందుకు ప్రజలు–యెహోవాను విసర్జించి యితరదేవతలను సేవించినయెడల మేము శాపగ్రస్తుల మగుదుము గాక.

షేర్ చేయి
యెహోషువ 24 TELUBSI