యెహోషువ 6:1 - Compare All Versions

యెహోషువ 6:1 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

ఇశ్రాయేలీయుల భయంతో యెరికో ద్వారాలు గట్టిగా మూసివేయబడ్డాయి. ఎవరూ బయటకు రావడానికి గాని లోపలికి వెళ్లడానికి గాని లేదు.

షేర్ చేయి
యెహోషువ 6 TSA

యెహోషువ 6:1 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

ఆ రోజుల్లో ఇశ్రాయేలీయుల భయం వల్ల ఎవ్వరూ బయటికి వెళ్ళకుండా, లోపలికి రాకుండా యెరికో పట్టణ ద్వారం గట్టిగా మూసివేశారు.

షేర్ చేయి
యెహోషువ 6 IRVTEL

యెహోషువ 6:1 TERV (పవిత్ర బైబిల్)

యెరికో పట్టణం మూసివేయబడింది. ఇశ్రాయేలు ప్రజలు దగ్గర్లోనే ఉన్నందువల్ల ఆ పట్టణం లోని ప్రజలు భయపడ్డారు. ఎవరూ పట్టణంలోనికి గాని, బయటకు గాని వెళ్లలేదు.

షేర్ చేయి
యెహోషువ 6 TERV

యెహోషువ 6:1 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

ఆ కాలమున ఇశ్రాయేలీయుల భయముచేత ఎవడును వెలుపలికి పోకుండను లోపలికి రాకుండను యెరికోపట్టణ ద్వారము గట్టిగా మూసి వేయబడెను.

షేర్ చేయి
యెహోషువ 6 TELUBSI