యెహోషువ 6:16 - Compare All Versions

యెహోషువ 6:16 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

ఏడవసారి తిరుగుతూ ఉండగా, యాజకులు బూరధ్వని చేయగానే యెహోషువ, “అరవండి! యెహోవా మీకు ఈ పట్టణాన్ని ఇచ్చారు!

షేర్ చేయి
యెహోషువ 6 TSA

యెహోషువ 6:16 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

ఏడవసారి యాజకులు బూరలు ఊదగానే యెహోషువ ప్రజలకి ఇలా ఆజ్ఞాపించాడు “కేకలు వేయండి, యెహోవా ఈ పట్టణాన్ని మీకు అప్పగించాడు.”

షేర్ చేయి
యెహోషువ 6 IRVTEL

యెహోషువ 6:16 TERV (పవిత్ర బైబిల్)

పట్టణం చుట్టూ వారు ఏడోసారి తిరుగగానే, యాజకులు వారి బూరలు ఊదారు. సరిగ్గా అప్పుడే యెహోషువ ఆజ్ఞ యిచ్చాడు: “ఇప్పుడు కేకలు వేయండి! యెహోవా ఈ పట్టణాన్ని మీకు ఇచ్చేస్తున్నాడు!

షేర్ చేయి
యెహోషువ 6 TERV

యెహోషువ 6:16 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

ఏడవమారు యాజకులు బూరలు ఊదగా యెహోషువ జనులకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను–కేకలువేయుడి, యెహోవా ఈ పట్టణమును మీకు అప్పగించుచున్నాడు.

షేర్ చేయి
యెహోషువ 6 TELUBSI