యెహోషువ 6:3 - Compare All Versions

యెహోషువ 6:3 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

నీవు యుద్ధవీరులందరితో పట్టణం చుట్టూ ఒకసారి తిరగాలి. ఇలా ఆరు రోజులు చేయాలి.

షేర్ చేయి
యెహోషువ 6 TSA

యెహోషువ 6:3 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

మీరంతా యుద్ధసన్నద్ధులై పట్టణం చుట్టూ ఒకసారి తిరగాలి.

షేర్ చేయి
యెహోషువ 6 IRVTEL

యెహోషువ 6:3 TERV (పవిత్ర బైబిల్)

నీ సైన్యంతో పట్టణం చుట్టూ రోజుకు ఒక్కసారి ప్రదక్షిణం చేయి. ఇలా ఆరు రోజులు చేయి.

షేర్ చేయి
యెహోషువ 6 TERV

యెహోషువ 6:3 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

మీరందరు యుద్ధసన్నద్ధులై పట్టణమును ఆవరించి యొకమారు దానిచుట్టు తిరుగవలెను.

షేర్ చేయి
యెహోషువ 6 TELUBSI