యెహోషువ 7:8 - అన్ని సంస్కరణలను పోల్చండి
యెహోషువ 7:8 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ప్రభువా కనికరించుము; ఇశ్రాయేలీయులు తమ శత్రువులయెదుట నిలువలేక వెనుకకు తిరిగినందుకు నేనేమి చెప్పగలను?
షేర్ చేయి
యెహోషువ 7 TELUBSIయెహోషువ 7:8 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
ప్రభూ, కనికరించు, ఇశ్రాయేలీయులు తమ శత్రువులను ఎదుర్కోలేక వెన్ను చూపినందుకు నేనేమి చెప్పాలి?
షేర్ చేయి
యెహోషువ 7 IRVTELయెహోషువ 7:8 TERV (పవిత్ర బైబిల్)
నా ప్రాణం మీద ప్రమాణం చేసి చెబుతున్నాను, ప్రభూ! ఇప్పుడు నేను చెప్పగలిగింది ఏమీ లేదు. ఇశ్రాయేలీయులు శత్రువులకు లోబడిపోయారు.
షేర్ చేయి
యెహోషువ 7 TERVయెహోషువ 7:8 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ప్రభువా, మీ సేవకుని క్షమించు. ఇప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు తమ శత్రువును ఎదుర్కోలేక పారిపోయారు, నేను ఏమి చెప్పగలను?
షేర్ చేయి
యెహోషువ 7 TSA