లేవీయకాండము 20:26
లేవీయకాండము 20:26 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
మీరు నాకు పరిశుద్ధులై యుండవలెను. యెహోవా అను నేను పరిశుద్ధుడను. మీరు నావారై యుండునట్లు అన్యజనులలోనుండి మిమ్మును వేరుపరచితిని.
షేర్ చేయి
Read లేవీయకాండము 20లేవీయకాండము 20:26 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మీరు నాకు పరిశుద్ధులై ఉండాలి. ఎందుకంటే యెహోవా అనే నేను పరిశుద్ధుడిని. మీరు నావారై ఉండేలా అన్య జనుల్లో నుండి మిమ్మల్ని వేరు చేశాను.
షేర్ చేయి
Read లేవీయకాండము 20