లేవీయకాండము 27:30
లేవీయకాండము 27:30 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ధాన్యంలో, చెట్ల కాయల్లో, భూమి ఫలమంతటిలో పదవ వంతు యెహోవా స్వంతం. అది యెహోవాకు ప్రతిష్ఠితం అవుతుంది.
షేర్ చేయి
Read లేవీయకాండము 27లేవీయకాండము 27:30 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
భూధాన్యములలోనేమి వృక్షఫలములోనేమి భూఫలములన్నిటిలో దశమభాగము యెహోవా సొమ్ము; అది యెహోవాకు ప్రతిష్ఠితమగును.
షేర్ చేయి
Read లేవీయకాండము 27