లూకా 1:80 - అన్ని సంస్కరణలను పోల్చండి

లూకా 1:80 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

శిశువు ఎదిగి, ఆత్మయందు బలముపొంది, ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు దినమువరకు అరణ్యములో నుండెను.

షేర్ చేయి
లూకా 1 TELUBSI

లూకా 1:80 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

ఆ బాలుడు ఎదిగి, ఆత్మలో బలం పుంజుకుంటూ, ఇశ్రాయేలు ప్రజానీకం ఎదుటికి వచ్చేదాకా అరణ్యంలో నివసించాడు.

షేర్ చేయి
లూకా 1 IRVTEL

లూకా 1:80 TERV (పవిత్ర బైబిల్)

ఆ బాలుడు పెరిగి పెద్దవాడై ఆత్మలో బలం పొందాడు. ఇశ్రాయేలు ప్రజలకు బోధించే సమయం వచ్చే దాకా యోహాను ఎడారుల్లో జీవించాడు.

షేర్ చేయి
లూకా 1 TERV

లూకా 1:80 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

ఆ బాలుడు ఎదిగి ఆత్మలో బలపడ్డాడు; ఇశ్రాయేలీయులకు బహిరంగంగా కనబడే వరకు అరణ్యంలో నివసించాడు.

షేర్ చేయి
లూకా 1 TSA