లూకా 10:2
లూకా 10:2 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
ఆయన వారితో, “కోత సమృద్ధిగా ఉంది, కాని పనివారు కొద్దిమందే ఉన్నారు. కనుక, పనివారిని పంపుమని కోత యజమానిని అడగండి” అన్నారు.
షేర్ చేయి
Read లూకా 10లూకా 10:2 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
వారిని పంపిస్తూ ఆయన వారితో ఇలా అన్నాడు, “కోత ఎక్కువగా ఉంది. పనివారు తక్కువగా ఉన్నారు. కాబట్టి పనివారిని పంపమని కోత యజమానిని వేడుకోండి.
షేర్ చేయి
Read లూకా 10