లూకా 11:34
లూకా 11:34 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
నీ దేహమునకు దీపము నీ కన్నే గనుక, నీ కన్ను తేటగా నుంటె నీ దేహమంతయు వెలుగుమయమై యుండును; అది చెడినదైతే నీ దేహమును చీకటిమయమై యుండును.
షేర్ చేయి
Read లూకా 11లూకా 11:34 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
నీ కన్ను నీ దేహానికి దీపం. నీ కళ్ళు ఆరోగ్యంగా ఉంటే, నీ దేహమంతా కూడా వెలుగుతో నిండి ఉంటుంది. కాని అవి అనారోగ్యంగా ఉన్నప్పుడు, నీ దేహమంతా చీకటితో నిండి ఉంటుంది.
షేర్ చేయి
Read లూకా 11