లూకా 11:4
లూకా 11:4 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
మాకు వ్యతిరేకంగా పాపం చేసిన వారిని మేము క్షమించినట్లు, మా పాపాలను క్షమించండి. మమ్మల్ని శోధనలోనికి నడిపించకండి.’”
షేర్ చేయి
చదువండి లూకా 11లూకా 11:4 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మాకు వ్యతిరేకంగా ఎవరైనా చేసిన అపరాధాలు మేము క్షమిస్తూ ఉన్నాం గనక మా పాపాలనూ క్షమించు. మమ్మల్ని పరీక్షలోకి తీసుకు వెళ్ళకు’ అని పలకండి” అని చెప్పాడు.
షేర్ చేయి
చదువండి లూకా 11లూకా 11:4 పవిత్ర బైబిల్ (TERV)
మా పట్ల పాపం చేసిన వాళ్ళను మేము క్షమించినట్లు మా పాపాలు క్షమించు. మమ్మల్ని శోధనలో పడనివ్వవద్దు!’”
షేర్ చేయి
చదువండి లూకా 11