లూకా 11:9
లూకా 11:9 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అటువలె మీరును అడుగుడి, మీ కియ్యబడును; వెదకుడి, మీకు దొరకును;తట్టుడి, మీకు తీయబడును.
షేర్ చేయి
Read లూకా 11లూకా 11:9 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
“అందుకే నేను మీకు చెప్తున్నా: అడగండి మీకు ఇవ్వబడుతుంది; వెదకండి మీకు దొరుకుతుంది; తట్టండి మీకు తలుపు తీయబడుతుంది.
షేర్ చేయి
Read లూకా 11