లూకా 15:18
లూకా 15:18 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
నేను నా తండ్రి దగ్గరకు వెళ్లి అతనితో, నాన్నా, నీకు మరియు పరలోకానికి విరోధంగా నేను పాపం చేశాను.
షేర్ చేయి
Read లూకా 15లూకా 15:18 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నేను లేచి నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను. నాన్నా, నేను పరలోకానికి విరోధంగానూ నీ దృష్టిలోనూ పాపం చేశాను.
షేర్ చేయి
Read లూకా 15