లూకా 15:21
లూకా 15:21 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అప్పుడు ఆ కుమారుడు అతనితో–తండ్రీ, నేను పరలోకమునకు విరోధముగాను నీ యెదుటను పాపము చేసితిని; ఇకమీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాననెను.
షేర్ చేయి
Read లూకా 15లూకా 15:21 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
“అప్పుడు వాడు తన తండ్రితో, ‘నాన్నా, నీకు మరియు పరలోకానికిని విరోధంగా నేను పాపం చేశాను. ఇప్పటి నుండి నేను నీ కొడుకును అని అనిపించుకోడానికి కూడా అర్హున్ని కాను’ అని అన్నాడు.
షేర్ చేయి
Read లూకా 15