లూకా 15:24
లూకా 15:24 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఈ నా కుమారుడు చనిపోయి మరల బ్రదికెను, తప్పిపోయి దొరకెనని చెప్పెను; అంతట వారు సంతోషపడసాగిరి.
షేర్ చేయి
Read లూకా 15లూకా 15:24 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
ఈ నా కుమారుడు చనిపోయి తిరిగి బ్రతికాడు, వీడు తప్పిపోయి దొరికాడు’ అని అన్నాడు. అలా వారందరు అతనితో ఆనందించడం మొదలుపెట్టారు.
షేర్ చేయి
Read లూకా 15