లూకా 15:4
లూకా 15:4 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
–మీలో ఏ మనుష్యునికైనను నూరు గొఱ్ఱెలుకలిగి యుండగా వాటిలో ఒకటి తప్పిపోయినయెడల అతడు తొంబది తొమ్మిదింటిని అడవిలో విడిచిపెట్టి, తప్పిపోయినది దొరకువరకు దానిని వెదక వెళ్లడా?
షేర్ చేయి
Read లూకా 15లూకా 15:4 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
“మీలో ఎవనికైనా వంద గొర్రెలు ఉండి, వాటిలో ఒకటి తప్పిపోతే అతడు తొంభై తొమ్మిది గొర్రెలను అరణ్యంలో వదిలేసి, తప్పిపోయిన ఆ ఒక్క గొర్రె దొరికే వరకు వెదకడా?
షేర్ చేయి
Read లూకా 15