లూకా 16:31
లూకా 16:31 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
“అందుకు అబ్రాహాము అతనితో, ‘వారు మోషే మరియు ప్రవక్తల మాటలను విననప్పుడు, చనిపోయినవారిలో నుండి ఒకడు లేచి వెళ్లినా నమ్మరు’ అన్నాడు.”
షేర్ చేయి
Read లూకా 16లూకా 16:31 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
అందుకు అబ్రాహాము అతనితో, ‘మోషే, ప్రవక్తలూ చెప్పిన మాటలు వారు వినకపోతే చనిపోయిన వారిలో నుండి ఎవరైనా సజీవంగా లేచి వెళ్ళినా నమ్మరు’” అన్నాడు.
షేర్ చేయి
Read లూకా 16