లూకా 18:16
లూకా 18:16 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
అయితే యేసు వారిని తనయొద్దకు పిలిచి–చిన్న బిడ్డలను ఆటంకపరచక వారిని నాయొద్దకు రానియ్యుడి, దేవుని రాజ్యము ఈలాటివారిది.
షేర్ చేయి
Read లూకా 18లూకా 18:16 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
కానీ యేసు పిల్లలను తన దగ్గరకు పిలిచి తన శిష్యులతో, “చిన్నపిల్లలను నా దగ్గరకు రానివ్వండి, వారిని ఆటంకపరచకండి. ఎందుకంటే దేవుని రాజ్యం ఇలాంటి వారిదే” అని చెప్పారు.
షేర్ చేయి
Read లూకా 18