లూకా 19:38
లూకా 19:38 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
“ప్రభువు పేరట వచ్చే రాజు స్తుతింపబడును గాక!” “ఉన్నతమైన స్థలాల్లో దేవునికి మహిమ పరలోకంలో సమాధానం కలుగును గాక!” అని దేవుని స్తుతించారు.
షేర్ చేయి
చదువండి లూకా 19లూకా 19:38 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
“ప్రభువు పేరిట వచ్చే రాజును అందరూ స్తుతిస్తారు గాక! పరలోకంలో శాంతీ, ఉన్నత స్థలంలో మహిమ!” అన్నారు.
షేర్ చేయి
చదువండి లూకా 19లూకా 19:38 పవిత్ర బైబిల్ (TERV)
“‘ప్రభువు పేరిట రానున్న రాజు ధన్యుడు!’ పరలోకంలో శాంతి! మహోన్నత స్థలాల్లో దేవునికి మహిమ!”
షేర్ చేయి
చదువండి లూకా 19