లూకా 21:33
లూకా 21:33 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
ఆకాశం భూమి గతించిపోతాయి, గాని నా మాటలు ఏమాత్రం గతించవు.
షేర్ చేయి
చదువండి లూకా 21లూకా 21:33 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఆకాశమూ భూమీ అంతం అవుతాయి కానీ నా మాటలు ఎన్నటికీ అంతం కావు.
షేర్ చేయి
చదువండి లూకా 21లూకా 21:33 పవిత్ర బైబిల్ (TERV)
ఆకాశం, భూమి గతించి పోవచ్చుకాని నామాటలు చిరకాలం నిలిచి పోతాయి.
షేర్ చేయి
చదువండి లూకా 21