లూకా 21:8
లూకా 21:8 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
ఆయన – మీరు మోసపోకుండ చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి–నేనే ఆయనననియు, కాలము సమీపించెననియు చెప్పుదురు; మీరు వారి వెంబడిపోకుడి.
షేర్ చేయి
Read లూకా 21లూకా 21:8 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
అందుకు ఆయన, “మీరు మోసగించబడకుండ జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే అనేకులు నా పేరిట వచ్చి, ‘నేనే ఆయనను’ మరియు ‘సమయం సమీపించింది’ అని చెప్తారు. వారిని అనుసరించవద్దు.
షేర్ చేయి
Read లూకా 21