లూకా 21:9-10
లూకా 21:9-10 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
మీరు యుద్ధాల గురించి, విప్లవాలను గురించి వినినప్పుడు భయపడవద్దు. అలాంటివన్ని జరగవలసివుంది, కాని అంతం అప్పుడే రాదు.” తరువాత ఆయన వారితో: “జనాల మీదికి జనాలు, రాజ్యాల మీదికి రాజ్యాలు లేస్తాయి.
షేర్ చేయి
Read లూకా 21లూకా 21:9-10 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మీరు యుద్ధాలను గూర్చీ విప్లవాలను గూర్చీ విన్నప్పుడు భయపడవద్దు. ఇవి మొదట తప్పక జరగాలి కాని అంతం అప్పుడే రాదు” అన్నాడు. ఆయన వారితో ఇంకా ఇలా అన్నాడు, “ఒక జాతి పైకి మరో జాతీ ఒక రాజ్యం పైకి మరో రాజ్యమూ దాడి చేస్తుంది.
షేర్ చేయి
Read లూకా 21