లూకా 23:33
లూకా 23:33 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని ఎడమవైపున ఒకనిని ఆ నేరస్థులను ఆయనతోకూడ సిలువవేసిరి.
షేర్ చేయి
Read లూకా 23లూకా 23:33 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
కపాలం అనే స్థలానికి వారు వచ్చినప్పుడు, ఆయనను నేరస్థులతో పాటు కుడి వైపున ఒకడు, ఎడమ వైపున ఒకన్ని పెట్టి సిలువ వేశారు.
షేర్ చేయి
Read లూకా 23